Bank of Baroda Recruitment 2022 || Apply 58 posts if WMO and 47 posts of AMO || No exam Required || Any graduate can Apply Online || Check Selection process here..
నిరుద్యోగులకు శుభవార్త!.
బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2022 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మొత్తం 105 ఉద్యోగాల నియామకానికి, వరుసగా రెండు నోటిఫికేషన్ లను ప్రకటించింది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
భారతదేశ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా డిగ్రీ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 7న ప్రారంభించబమైనది. ఆసక్తి కలిగిన అభివృద్ధిలో ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డిసెంబర్ 27 నుంచి చివరి తేదీ గా ప్రకటించింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 105,
వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ - 58,
అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ - 47.
విధ్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో/ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో.. పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: జనవరి 1, 2022 నాటికి 22 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.. అని ప్రకటనలు సూచించారు.
దరఖాస్తులు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ల ఆధారంగా ఎంపికలు ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
రిజర్వేషన్ అభ్యర్థులకు& మరియు మహిళలకు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. ఆన్లైన్ దరఖాస్తులకు సమర్పించడానికి ముందు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి నోటిఫికేషన్లను చదవండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.bankofbaroda.in/
3. తదుపరి Careers లింక్ పై క్లిక్ చేయండి.
Careers లింక్ About Us వి భాగంలో ఉంటుంది గమనించండి.
4. తదుపరి Current Opportunity లింక్ పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీకు అధికారిక నోటిఫికేషన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
6. Apply Online లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
అధికారిక నోటిఫికేషన్స్..
నోటిఫికేషన్ -1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ -2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు ప్రారంభం: 07.01.2022 నుండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 27.01.2022..
అధికారిక వెబ్సైట్: https://www.bankofbaroda.in/
Comments
Post a Comment