CPGET- 2022 Admit Cards Out - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
ఉమ్మడి పోస్ట్ గ్రాడ్యుయేట్ 2022-23 ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల.
వివిధ పీజీ కోర్సుల్లో(M.A, M.Sc, M.Com) మరియు పిజి డిప్లొమా కోర్సుల్లో మరియు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CPGET) హాల్టికెట్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, మరియు జోహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు..
ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష 23న ముగియనున్నాయి.
CPGET- 2022 అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడం ఎలా?.
CPGET- 2022 అడ్మిట్ కార్డు లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://cpget.tsche.ac.in/
◆ హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ప్రవేశ పరీక్ష పేపర్లను ఎంపిక చేసుకొని.. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://cpget.tsche.ac.in/
CPGET- 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.






































Comments
Post a Comment