Job Alert 2022 | IISER నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వివరాలివే..
Job Alert 2022 | ఐఐఎస్ఈఆర్ లో ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తిరుపతి లోని గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపాల్ సైటిఫిక్ ఆఫీసర్ 01పోస్టు దరఖాస్తును కోరుతుంది. పీహెచ్డీ తో పాటు పది సంవత్సరాలు అనుభవజ్ఞులైనా అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా 13 సెప్టెంబర్ 2022 లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 01
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ప్రిన్సిపాల్ సైటిఫిక్ ఆఫీసర్ లో - 01 పోస్ట్..
విద్యా అర్హతలు:
పీ హెచ్ డీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ) ఉత్తీర్ణతతోపాటు సంభందిత విభాగం లో అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు లింక్ దిగువన యున్నది . ఆసక్తి కలిగినవారు సంభందిత లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా దరఖాస్తులు సమర్పించండి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 13 2022 నాటికి ముగుస్తుంది.
To Join WhatsApp Click Here
To Join Telegram Channel Click Here
To Subscribe Click Here
To Join Facebook Click Here
To Join Instagram Click Here
To Join Twitter Click Here
About to Click Here
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 1,87,060రూ" ల వరకు జీతాలను ఇవ్వడం జరుగుతుంది.
అదికారిక వెబ్ సైట్: https://www.iisertirupati.ac.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment