Telangana University Part-Time Lecture Recruitment 2022 | పార్ట్- టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Check Eligibility and Download Application here..
Part-Time Lecture Recruitment 2022 | యూనివర్సిటీలో పార్ట్- టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
![]() |
పార్ట్- టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం |
నిరుద్యోగులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రం 2022 సంవత్సరంలో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుని అనేక రకాల ఉద్యోగ ప్రకనలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోగల తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్- టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో 07 పార్ట్- టైం లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణకు చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చూసుకోగలరు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 27, 2022లోగా ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీగా వున్న పోస్టులు: 07పోస్టులు.
పోస్టు పేరు: లెక్చరర్
విభాగాల వారీగా ఖాళీలు:
🔹ఏమెస్సి జువాలజీ: 03పోస్టులు
🔹 ఎంఈడీ: 04పోస్టులు
విద్యార్హతలు:
సంబంధిత స్పెషలైజేషన్లో పీజీతో పాటు యుజీసీ - నెట్, సెట్, స్లేట్, పీహెచ్డీ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో పట్టు కలిగి ఉండాలి.
వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 65ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, అకాడమిక్ మెరిట్ మరియు పర్సనల్ ఇటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
దరఖాస్తులు ప్రారంభించబడినవి.
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 27 2022.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
దరఖాస్తును సంబంధిత కళాశాల కార్యాలయానికి ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: http://www.telanganauniversity.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్ / దరఖాస్తు ఫామ్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment