TSPSC New Vacancies 2023 | TSPSC మరో 2,391 పోస్టుల భర్తీ | Check Details here..
![]() |
| TSPSC మరో 2,391 పోస్టుల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2391 కొత్త పోస్టులకు నియామకాలు చేపట్టడానికి ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 2,391 పోస్టుల భర్తీకి వివిధ శాఖల ద్వారా నియామక ప్రకటనను జారీ చేయనుంది. టీఎస్ పిఎస్సీ ఇప్పటికే గ్రూప్ -IV ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. కొత్తగా ఆమోదించబడిన ఈ ఉద్యోగాలను కూడా గ్రూప్ -IV పోస్టుల్లో చేరుతున్నట్లు సమాచారం . తాజాగా బిసి గురుకులాలలో 1,499, డిగ్రీ లెక్చరర్ 480, జేఎల్ 602, పౌర సంబంధాల శాఖలో 166 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
బీసీ గురుకులలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 1499 పోస్టుల భర్తీ చేసే నియామకాలను బోర్డు ఆమోదం తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 1,499.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపల్(స్కూల్): 10,
డిగ్రీ కళాశాల లెక్చరర్లు : 480,
జూనియర్ లెక్చరర్లు : 185,
ట్రైనీ గ్రాడ్యుయేషన్ టీచర్(టి జి టి) : 324,
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పి జి టి) : 235,
లైబ్రేరియన్ : 11,
డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ : 37,
పాఠశాల లైబ్రేరియన్ : 11,
డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ : 20,
పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ : 33,
పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ : 33,
డిగ్రీ కళాశాల అసిస్టెంట్ లైబ్రేరియన్ : 15,
ల్యాబ్ అసిస్టెంట్ : 60,
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ : 30,
స్టోర్ కీపర్ : 15.. మొదలగునవి.
పౌర సంబంధాలు శాఖ విభాగాల వారి ఖాళీలు :
అసిస్టెంట్ ఇన్ఫార్మర్ ఇంజనీర్ : 41,
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ : 16,
ఎడిటర్ : 01,
ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ : 22,
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ : 04,
పబ్లిసిటీ అసిస్టెంట్ : 82.. మొదలగునవి.
In yet another good news to aspirants, Telangana government accorded permission to fill 2,391 posts in various departments through TSPSC, MHSRB & TREIRB.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 27, 2023
TS govt under the leadership of #CMKCR garu serving & fulfilling promises made to the people.
Best wishes to the aspirants💐 pic.twitter.com/npj8JTEEUu
విధి విధానాలతో కూడిన పూర్తి నియామక ప్రకటన త్వరలో విడుదల కానుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.







































Comments
Post a Comment