HPCL Recruitment 2023 | ITI, 10+2, Diploma, BSc, BE, BTeach తో 60 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
TI, 10+2, Diploma, BSc, BE, BTeach తో 60 శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త.
ITI, 10+2, Diploma, BSc, BE, BTeach అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భారీ గా ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది.
ముంబైలోని ప్రభుత్వ రంగా సంస్థ అయినా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01-02-2023 నుండి 25-02-2023 వరకు ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య - 60
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ - 30,
అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్ - 07,
అసిస్టెంట్ ఫైర్ & సేఫ్టీ ఆపరేటర్ - 18,
అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 05.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి..
✓ ITI, 10+2, Diploma, BE, BTeach గ్రాడ్యుయేషన్ (బీఎస్సీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ జనరల్ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండాలి.
✓ ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యు బిడి అభ్యర్థులకు 50 % మార్పులు వచ్చి ఉండాలి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
వయోపరిమితి :
01-02-2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక లు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు లను బట్టి రూ.27,500/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల అన్నీ అలవెన్సు లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్, ఓబిసి, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు రూ.590/- చెల్లించాలి.
✓ ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుబీడీ ,అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25-02-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment