KVS Teaching Non-teaching Staff Recruitment 2023-24 | రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు | Download Application here..
![]() |
| రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు | Download Application here.. |
కేంద్రీయ విద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి 25.02.2023 న అధికారికంగా విడుదల చేస్తూ.. 09.03.2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరిచింది, ఆసక్తి కలిగిన అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని & దరఖాస్తు ఫామ్ ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది, అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
- విభాగాల వారీగా ఖాళీలు:
పిజిటి విభాగంలో:-
- ఇంగ్లీష్,
- హిందీ,
- ఫిజిక్స్,
- కెమిస్ట్రీ,
- బయాలజీ,
- కంప్యూటర్ సైన్స్,
- పొలిటికల్ సైన్స్,
- మ్యాథమెటిక్స్,
- ఫిజికల్ ఎడ్యుకేషన్,
![]() |
| JNTUH MEGA JOB MELA 2023 | ఈనెల 25, 26న 20,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss.. Register here |
టిజిటి విభాగంలో:-
- హిందీ,
- మ్యాప్,
- అస్సామీ,
ప్రైమరీ టీచర్(PRT),
కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
బాల వాటిక టీచర్,
నర్స్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పిజి, ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో డిఈడీ/ బీఈడీ & బిపిఈడీ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, మరియు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలరు నైపుణ్యం కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం తో.. టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 | |
ఎంపిక విధానం:
- ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు, సంబంధిత దరఖాస్థు ను అధికారిక వెబ్ సైట్ లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, మార్చి 09న((గురువారం)(09.03.2023)) ఉదయం 09:00 గంటలకు కేంద్రీయ విద్యాలయం, NFR Rangiya, అస్సాం నందు నిర్వహిస్తున్న వాకింగ్ ఇంటర్వ్యూలకు హాజరై రిపోర్ట్ చెయ్యండి.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- పిజిటి టీచర్లకు రూ.32,500/-,
- టిజిటి టీచర్లకు రూ.31,250/-,
- PRT టీచర్లకు రూ.26,250/-,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ లకు రూ.31,250/-,
- బాల వాటిక టీచర్లకు రూ.26,250/-,
- నర్స్ లకు రూ.700/- రోజుకి..
ఇంటర్వ్యూ తేదీ: 09.03.2023.
సమయం: ఉదయం 09:00 గంటలనుండి,
వేదిక: కేంద్రీయ విద్యాలయం, ఎన్ఎఫ్ రైల్వే, Rangiya.
అధికారిక వెబ్సైట్: https://rangiya.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.









































Comments
Post a Comment