MEGA JOB MELA 2023 | ఈనెల 11న 10,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register here..
![]() |
| ఈనెల 21న 10,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ & ధృవ్ కన్సల్టింగ్ సర్వీసెస్, తెలంగాణ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫిబ్రవరి 11వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 80+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు:
◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ,
◆ డిప్లమా,
◆ బీఎస్సీ,
◆ బిఏ,
◆ బీటెక్,
◆ బిఈ,
◆ ఎంటెక్,
◆ ఎంబీఏ,
◆ బి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
📍గమనిక :: ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చు..
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs | |
వయోపరిమితి : 18 - 35 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
📍సూచన:: దయచేసి 12 రెజ్యూమ్ లను తీసుకువెళ్ళండి.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం చెల్లిస్తారు.
తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..
సందేహాల నివృత్తి కొరకు 7286008234, 9505437112, 8247768371 ఈ నెంబర్లకు సంప్రదించండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/aWH1uo5poS6RrT3D6
ఇంటర్వ్యూ వేదిక: సరూర్ నగర్ ఔట్ డోర్ స్టేడియం, LB నగర్, హైదరాబాద్. https://g.co/kgs/x4zGGj
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
ఫిబ్రవరి 11, 2023. (శనివారము). ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.








































Comments
Post a Comment