✨Flash Updates✨  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:13.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 175 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 5వ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీ..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో ప్రభుత్వ 100 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:16.07.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడి టీచర్ 92, అంగన్వాడి ఆయా 154 పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.07.2026
  •  
  • NEW! 🎉 178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 బ్రాంచ్ ఇన్చార్జ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:19.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత లైబ్రరీ అసిస్టెంట్, కుక్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 779 శాశ్వత కొలువుల కోసం..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో 148 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    WDCW Recruitment 2023 | 7th. 10th తో ICDS ప్రాజెక్టుల్లో 108 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..

    7th. 10th తో ICDS ప్రాజెక్టుల్లో 108 ఉద్యోగాల భర్తీ 

    నిరుద్యోగులకు శుభవార్త!


    10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలొ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి అధికారి వారి కార్యాలయం కడప శుభవార్త చెప్పింది. జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త(AWW), మినీ అంగన్వాడీ కార్యకర్త(Mini AWW), మరియు అంగన్వాడీ సహాయకురాలు(AWH) విభాగాల్లో 108 ఖాళీల భర్తీకి స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు అధికారికంగా నోటిఫికేషన్ సంఖ్యా:WDCW-ADM0APT/9/2023-SA1-DW&CDA-KDP, తేదీ:30/01/2023 ను జారీ చేసింది.

           నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.02.2023 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.


    ఖాళీల వివరాలు:


    మొత్తం ఖాళీల సంఖ్య :: 108.


    డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    అంగన్వాడీ కార్యకర్త/ ఆయా/ మినీ అంగన్వాడీ కార్యకర్తల ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ Pdf లింక్ దిగువున ఉన్నది.



    ..ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ చేయబడతాయి..

    10th Pass JOBs

    Click here

    Degree Pass JOBs

    Click here


    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    ✓ అభ్యర్థి తప్పనిసరిగా..

    ✓ అంగన్వాడి పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

    ✓ అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

    ✓ అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.


    వయోపరిమితి:

    ✓ 01.07.20223 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.

    ✓ 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.

    • 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.

    ✓ ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..

    ✓ ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.

    ✓ అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    ఎంపిక విధానం:

    వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.

    ✓ ఎంపిక విధానంలోనే పారామీటర్స్ మార్కుల కోసం(వెయిటేజి) నోటిఫికేషన్ చదవండి.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..

    ✓ అంగన్వాడీ కార్యకర్త కు రూ.11,500/-.

    ✓ మినీ అంగన్వాడీ కార్యకర్త కు రూ.7,000/-.

    ✓ అంగన్వాడి సహాయకులకు రూ.7,000/-

    ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    ✓ దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

    ✓ నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి.

    ✓ 10వ తరగతి మార్కులు మెమో.

    ✓ కుల ధ్రువీకరణ పత్రం.

    ✓ దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్.

    ✓ ఇటీవల ఫోటో సిగ్నేచర్..


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2023 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.02.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ: 11.02.2023 ఉదయం 11:00 గంటలనుండి,


    ఇంటర్వ్యూ నిర్వహించి ప్రదేశము : రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వైయస్ఆర్ జిల్లా, కడప.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం (ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం) వై.ఎస్.ఆర్ కడప.


    అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.



    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 13-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 16-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 17-July-2026
  •  
  • 👆Online Applications Ends on 18-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 19-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 24-July-2026
  •  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Online Applications Ends on 21-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    178 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. 18.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    TGSWREIS Teaching Faculty JOBs 2026: పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    Popular Posts of this Blog

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.

    భారతీయ రైల్వే, జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు విడుదల..

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here