ICSIL ఇంటర్ డిగ్రీ తో 583 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | Meter Readers & Field Supervisors Recruitment 2023 | Apply Online here..
![]() |
| ICSIL 583 Meter Readers & Field Supervisors Recruitment 2023 | Apply Online here.. |
12వ తరగతి & ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 07-03-2023 నుండి 10-03-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచార వివరాలు మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 583.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మీటర్ రీడర్స్ : 486,
- ఫీల్డ్ సూపర్వైజర్లు : 97.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి ఇంటర్, గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 | |||
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికీ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.20,357/- నుండి రూ.22,146/- నెలకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1000/-.
దరఖాస్తు ప్రారంభం తేదీ : 07-03-2023 నుండి,
దరఖాస్తు చివరితేదీ : 10-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://icsil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.








































Comments
Post a Comment