డిప్లొమా తో L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ దరఖాస్తు చేయండి | Diploma Engineering Trainee Recruitment 2023 | Apply here..
డిప్లొమా తో L&T సంస్థలో భారీగా ఉద్యోగావకాశాలు, ఈ స్టెప్ దరఖాస్తు చేయండి.
ప్రస్తుతం డిప్లమా చివరి సంవత్సరం చదువుతున్న మరియు పూర్తిచేసిన అభ్యర్థులకు L&T సంస్ధ లో భారీగా ఉద్యోగ అవకాశాలు.
దరఖాస్తు చేశారా?. RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- గుర్తింపు పొందిన భారతీయ పాలిటెక్నిక్ డిప్లమా లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- డిప్లమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01.07.2001 మరియు 30-06-2005 మధ్య జన్మించి ఉండాలి.
- డిప్లమా కు ముందు తరువాత ఇంజనీరింగ్/ సైన్స్/ ఆర్ట్స్/ మొదలగు కోర్సులు చేసిన వారు అర్హులు కాదు.
- జూన్ 30, 2023 నాటికి డిప్లమా అర్హత సాధించబోయే అభ్యర్థులు కూడా అర్హులు.
విభాగాల వారీగా డిప్లమా ట్రైనీ పోస్టులు:
- సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్, ఎన్విరాన్మెంట్ హెల్త్/ సేఫ్టీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, కెమికల్, మెటలర్జీ మొదలగునవి..
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.larsentoubro.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment