రాతపరీక్ష లేకుండా భారీగా వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | AP District Medical Staff Vacancies 2023 | Hurry Up! Registration Closed Soon.
ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, అ జిల్లా లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ఉద్యోగ ప్రకటన ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కాకినాడ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య : 61.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- పెడియా రీజియన్స్ - 08,
- గైనకాలజిస్ట్ - 04,
- సైకియాట్రిస్ట్ - 01,
- ఫిజిషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్ - 16,
- క్లినికల్ సైకాలజిస్ట్ - 02,
- సీనియర్ తుబెర్కలోసిస్ లాబరేటరీ - 01,
- ల్యాబ్ టెక్నీషియన్ - 03,
- సపోర్టింగ్ స్టాప్ - 01,
- స్టాఫ్ నర్స్ - 08,
- డెంటల్ టెక్నీషియన్ - 02,
- ఆడియోల జస్ట్ కం స్పీచ్ తెరపిస్ట్ - 03,
- ఆప్తో మెట్రిక్ - 01,
- హాస్పిటల్ అటెండెంట్ - 01,
- ఆడియో మెట్రీసీయన్ - 03,
- అకౌంటెంట్ స్టాప్ - 01,
- ఆప్త మాలిక్ అసిస్టెంట్ - 03,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి నర్సింగ్, పీజీ డిప్లమా/ బిఎస్సి తో ల్యాబ్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రీస్ట్ మాస్టర్ డిగ్రీ/ మాస్టర్ సైకాలజీ/ MBBS అర్హతలు కలిగి,
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- ఏపీ నర్సింగ్ మరియు మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల నేషనల్ హెల్త్ మిషన్ నిబంధనల ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఇంటర్వ్యూ వేదిక :: DHMO, EG Kakinada.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.07.2023.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
సర్వీస్ సర్టిఫికెట్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment