✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITI , Diploma లకు సువర్ణవకాశం! రాత పరీక్ష లేకుండా 1,045 ఖాళీల భర్తీ | Apprentices Recruitment 2023 | Apply Online here..

    ఐటిఐ మరియు సంభందిత విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!


    దేశవ్యాప్తంగా ఉన్న 12 రీజియన్ లలో మొత్తం 1,045 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసింది.

    1. భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
    2. రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు దరఖాస్తు లింక్.. ఇక్కడ.

    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 1,045.


    రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు:

    దేశవ్యాప్తంగా మొత్తం 12 రీజియన్ లలో ఖాళీలను విభజించారు.

    📌 రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 సౌతెర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టం అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అభ్యర్థుల నుండి అప్రెంటీస్ విభాగాల్లో శిక్షణల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.


    • నేషనల్ అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ తెలుగు రాష్ట్రాల యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను నేషనల్ అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

    📌 అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. 

    • ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
    • ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. 

    📍 అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. (ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది).

    • అలాగే ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. 

    ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ డిప్లమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు కూడా అర్హులు.


    వయోపరిమితి:

    • అప్రెంటిస్షిప్ రూల్ ప్రకారం 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి ఉండాలి.


    ఎంపిక విధానం:

    1. ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
    3. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.


    తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింది లొకేషన్లలో శిక్షణలు ఉంటాయి. అవి;

    ఆంధ్రప్రదేశ్ వారికి..

    1. విజయవాడ, 
    2. నెల్లూరు, 
    3. శ్రీకాకుళం, 
    4. వేమగిరి, 
    5. ఎన్ పి కుంట, 
    6. కడప, 
    7. కర్నూల్,
    8. గోటి,
    9. నాగార్జునసాగర్, 
    10. వైజాగ్.. మొదలగునవి.


    తెలంగాణ వారికి..

    1. RHQ సికింద్రాబాద్, 
    2. ఘట్కేసర్, 
    3. ఖమ్మం, 
    4. మహేశ్వరం, 
    5. వరంగల్, 
    6. నిజామాబాద్.. మొదలగునవి.


    అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో.. కోర్సులను బట్టి రూ.13,500/- నుండి రూ.17,500/-  వరకు అడిషనల్ అలవెన్స్ రూ.2,500/- కలిపి చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.


    ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.07.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.07.2023 వరకు..


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/


    నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి/ ఐడి పొందడానికి..

    లింక్1 :: https://www.apprenticeshipindia.gov.in/

    లింక్2 :: http://portal.mhrdnats.gov.in/


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు పవర్ గ్రిడ్ పోర్టల్ ద్వారా సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూలై 24 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టులు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    రాత పరీక్ష లేకుండా! 1450 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి..

    Ration Dealer Notification 2026: తెలంగాణ చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన విడుదల.

    జిల్లా కలెక్టరేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ కాకుంటే ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    టీచర్ ఉద్యోగాల భర్తీకి NVS Hyderabad Region జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివరాలు...

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.