ఐటిఐ, డిప్లమా తో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | OEG India inviting for ITI, Diploma, Degree Holders | Check Details here..
ఆపరేషనల్ ఎనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (OEG) వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి బ్రాంచి ల్లో అవకాశాలను కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రల్లోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకోవడానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఖాళీల వివరాలు, ఉద్యోగ ప్రదేశం, ఇంటర్వ్యూ షెడ్యూల్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:✔ పని విభాగాలు:
- హెచ్ ఓ డి,
- ప్లాంట్ మేనేజర్,
- షిఫ్ట్ ఇన్ చార్జ్,
- ఎలక్ట్రికల్ ఇంజనీర్,
- బాయిలర్ అండ్ టర్బైన్ ఫీల్డ్ ఆపరేటర్,
- స్టోర్ ఇంచార్జ్,
- టెక్నీషియన్,
- ఫిట్టర్,
- వెల్డర్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, డిప్లొమా, బిఈ, బిటెక్.. అర్హత తో పాటు పైన పేర్కొన్న టువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నిబంధనల ఆధారంగా చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్ తో అర్హత ధ్రువపత్రాలు, ఫోటో ఆధార్ కార్డు బ్యాంకు బుక్ జిరాక్స్ లను జత చేసి తీసుకేళ్ళండి.
ఉద్యోగ ప్రదేశం ::
- తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జిల్లాల్లో..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ:
- ఇంటర్వ్యూ తేదీ :: 16.07.2023.
- ఇంటర్వ్యూ వేదిక :: హోటల్ ఐలాపురం, గాంధీ నగర్, విజయవాడ.
- సమయం :: ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment