టెన్త్, ఇంటర్, డిగ్రీ తో టూర్ అండ్ ట్రావెల్స్ లో ఉద్యోగ అవకాశాలు TS Tours and Travels Pvt Ltd Walk-In-Interview Recruitment 2023 Hurry Up!.
తెలంగాణలోని ప్రముఖ టూర్ & ట్రావెల్స్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు.
- పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, సిఏ అర్హతల వారికి ఉద్యోగాలు.
📌 అర్జెంట్ గా ఉద్యోగం కావాలనుకునేవారు పూర్తి వివరాలను తెలుసుకొని ఇంటర్వ్యూలకు హాజరుకండి.
తెలంగాణ హైదరాబాద్ సుచిత్ర లోని ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దిగువ పేర్కొన్న పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఇంటర్వ్యూలకు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :174.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- చార్టెడ్ అకౌంటెంట్ - 01,
- కాస్ట్ అకౌంటెంట్ - 02,
- ప్రోడక్ట్ మేనేజర్ - 01,
- Fare మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ - 04,
- HR ఎగ్జిక్యూటివ్ - 02,
- Admin ఎగ్జిక్యూటివ్ - 01,
- ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ - 03,
- ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ - 03,
- క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ - 03,
- కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ - 32,
- Host ఎగ్జిక్యూటివ్ - 15,
- మెకానిక్స్ - 06,
- మెకానిక్ హెల్పర్స్ - 12,
- ఎలక్ట్రీషియన్ - 04,
- AC టెక్నీషియన్స్ - 04,
- మెకానికల్ సూపర్వైజర్స్ - 05,
- ఆపరేషన్ మేనేజర్ (కార్గో) - 01,
- ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (కార్గో) - 11,
- మార్కెటింగ్ ఆపరేషన్ హెడ్ (కార్గో) - 05,
- మార్కెటింగ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (కార్గో) - 09,
- క్లస్టర్ హెడ్ - 05,
- క్లస్టర్ ఎగ్జిక్యూటివ్ - 40,
- IT హార్డ్వేర్ ఎగ్జిక్యూటివ్ - 01,
- బయోమెట్రిక్/ సిసి కెమెరా ఎగ్జిక్యూటివ్ - 02,
- Fleet మేనేజర్స్ (కార్గో) - 02.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, MBA, MCA, CA/ సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం :: హైదరాబాద్ ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- పై పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేను అర్హత ధ్రువపత్రాలు కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, పోస్టులను చేజిక్కించుకోవచ్చు.
- ఇంటర్వ్యూ/ అనుభవం ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఆరెంజ్ టూర్స్ అండర్ ట్రావెల్స్ నిబంధనల ఆధారంగా ఉంటాయి.
దరఖాస్తు ఫీజు/ ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- Orange Tours & Travels, Beside Metro Super Marcket, Suchitra Junction, Ramaraju Nagar, Secunderabad, Telangana - 500067.
సమయం:
- ఉదయం 10:00 గంటల నుండి.
తేదీలు / రోజులు :: జూలై 22 & 23, 2023; శని & ఆదివారం.
- సందేహాలను నివృత్తి కోసం Ph: 7207778860, 9010978698 hr@orangetravels.in ను సంప్రదించండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.orangetravels.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment