హెచ్ పీ సి ఎల్ లో 275 ఉద్యోగ అవకాశాలు HPCL Job Opening 2023 Apply 275 Vacancies here..
భారత ప్రభుత్వ సంస్థ అయిన, ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీ సి ఎల్)లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 18-09-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య - 276.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మెకానికల్ ఇంజనీర్ -57,
- ఎలక్ట్రికల్ ఇంజనీర్ -16,
- ఇన్స్మ మెంటేషన్ ఇంజనీర్ -36,
- సివిల్ ఇంజనీర్ -18,
- కెమికల్ ఇంజనీర్ -43,
- సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ - డిస్ట్రిబ్యూషన్(పీజీడి) ఆపరేషన్స్ అండ్ మెంటేషన్స్ -10,
- సీనియర్ ఆఫీసర్ ఎల్ఎన్ జి బిజినెస్ -02,
- సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్-జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్ -01,
- సీనియర్ ఆఫీసర్-సెల్స్(రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సెల్స్/ ఎల్ పీజీ) -05,
- సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్-నాన్ ఫ్యూయల్ బిజినెస్ -30,
- సీనియర్ ఆఫీసర్- ఇవి చార్జింగ్ స్టేషన్ బిజినెస్ -04,
- ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్-ముంబాయి రిఫైనరీ -02,
- ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్-విశాఖ రిఫైనరీ -02,
- క్వాలిటీ కంట్రోల్(క్యూ సి) ఆఫీసర్ -06,
- చార్టర్ అకౌంటెంట్ -24,
- లా ఆఫీసర్లు -09,
- మెడికల్ ఆఫీసర్ -04,
- లా ఆఫీసర్లు-హెచ్ ఆర్ -05,
- జనరల్ మేనేజర్(ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ) -01,
- వెల్ఫర్ ఆఫీసర్-ముంబై రిపైనరి -01,
- సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్-బయో ప్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్ -01,
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బిఈ/ బీటెక్/ఎంబీబీఎస్/ సిఏ/ ఎంబీఏ/ పీజీ డీఎం లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 24-08-2023 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుండి 32 మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బెస్ట్ టెస్ట్, గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్(లా ఆఫీసర్స్/ లా ఆఫీసర్లకు మాత్రమే) ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.50,000/- నుండి రూ.2,80,000/- ప్రతినెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- యుఆర్, ఓబిసి, ఈడబ్ల్యూఎఫ్, అభ్యర్థులకు రూ.1180/-
- ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 18-09-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment