జిల్లా పౌర సరఫరాల సంస్థ లో వివిధ ఉద్యోగాలు | రాత పరీక్ష / ఫీజు లేదు | APSCSCL Recruitment 2023 | TA, DEO and Helper Post here..
ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ, తిరుపతి జిల్లా లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 07.10.2023 న జారీ అయినది. ఆసక్తి కలిగిన యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే ఆఫ్లైన్ దరఖాస్తులను 31.10.2023 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా సమర్పించండి.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు:- టెక్నికల్ అసిస్టెంట్,
- డాటా ఎంట్రీ ఆపరేటర్,
- హెల్పర్..
విద్యార్హత :
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు;
- అగ్రికల్చర్/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బి.జెడ్.సి (బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/ లైఫ్ సైన్సెస్ విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ అగ్రికల్చర్ విభాగంలో డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు;
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (PGDCA) అర్హతలు కలిగి ఉండాలి.
- హెల్పర్ పోస్టులకు;
- 8వ నుండి 10వ తరగతి అర్హత అవసరం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవము మొదలగు వాటికి వెయిటేజీ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలకువిద్యార్హతలకు - 75 మార్కులు,
- అనుభవానికి - 5 మార్కులు,
- అదనపు అర్హత లకు - 20 మార్కులు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు APSCSCL - Tirupati నిబంధనల ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: రెండూ (2) నెలలు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.10.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ :: 31.10.2023 సాయంత్రం 05:00 వరకు,
దరఖాస్తు చిరునామా :
Andhra Pradesh state civil supplies Corporation Limited,
District civil supplies manager's office,
Collectorate Compound, Tirupati District-Tirupati.
అధికారిక వెబ్సైట్ :: https://tirupati.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment