గ్రామీణ స్పోర్ట్స్ కోచ్ ల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR Sports Coach Walk-In on 26.10.2023 Check Eligibility here..
NIRDPR స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIRDPR హైదరాబాద్ |
పోస్టులు | స్విమ్మింగ్ కోచ్ |
ఉద్యోగ స్థితి | కాంట్రాక్ట్ ఉద్యోగాలు |
వేతనం/ పే స్కేల్ | రూ.20,000/- ప్రతి నెల |
పోస్టింగ్ ప్రదేశం | NIRDPR హైదరాబాద్ |
ఇంటర్వ్యూ తేదీ | 26.10.2023 |
పని వేళలు - సోమ నుండి శని వరకు | ఉదయం 6:00 - 8:00 సాయంత్రం 4:00 - 8:30 |
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ మెడికల్ స్కూల్ స్టాండర్డ్ (SSLC),
- స్విమ్మింగ్ ఇన్స్ట్రక్షన్స్ లో సర్టిఫికెట్,
- సంబంధిత విభాగంలో లైసెన్స్ సర్టిఫికెట్ అవసరం,
- ప్రథమ చికిత్స ట్రైనింగ్ అవసరం,
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి,
- పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎక్కువ గంటలు పని చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
అనుభవం:
- సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాలు (ఏదైనా ఇన్స్టిట్యూట్/ స్కూల్/ స్విమ్మింగ్ క్లబ్/ కమ్యూనిటీ సెంటర్స్/ సమ్మర్ క్యాంప్స్/ హాస్టల్ లేదా కాలేజ్)లో పనిచేసిన అనుభవం అవసరం.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల కుంచకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
వేతనం :
- రూ.20,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
- ఒక (1)సంవత్సరం, సంస్థ అవసరాన్ని అభ్యర్థుల పనితనం, క్రమశిక్షణ బట్టి పొడిగించే అవకాశం ఉంది.
పని వేళలు :
సోమ నుండి శనివారం వరకు..
- ఉదయం 6:00 నుండి 8:00 వరకు,
- సాయంత్రం 4:00 నుండి 8:30 వరకు.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు తమతో తీసుకుని, ఇంటర్వ్యూ తేదీ: 26.10.2023 ఉదయం 10:00 గంటలకు రాజేంద్రనగర్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ వేదిక :
- వికాస్ ఆడిటోరియం, NIRDPR, రాజేంద్రనగర్, హైదరాబాద్.
- ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:00 గంటలనుండి.
ఇంటర్వ్యూ తేదీ : 26.10.2023.
అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment