ఉద్యోగార్థులకు శుభవార్త🎉 శాశ్వత ఉద్యోగ అవకాశాలు రాత పరీక్ష లేదు. దరఖాస్తు లింక్ ఇదే NLC India Limited Recruitment for 295 Vacancies Apply here..
రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
- వివిధ విభాగాల్లో మొత్తం 295 శాశ్వత ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ ముఖ్య సమాచారం దరఖాస్తు లింక్ ఇక్కడ.
భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన, చెన్నైలోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(NLC India Limited), వివిధ విభాగాల్లో ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం గేట్-2023 ఆధారంగా ఈ నియామకాలను నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గెట్ స్క్వేర్ కలిగి ఉంటే వెంటనే ఇక్కడ దరఖాస్తులు సమర్పించి ఉద్యోగాలను అందుకోండి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ముఖ్య సమాచారం దిగువన..\
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 295.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మెకానికల్ ఇంజనీరింగ్ - 220,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 109,
- సివిల్ ఇంజనీరింగ్ - 28,
- మైనింగ్ ఇంజనీరింగ్ - 17,
- కంప్యూటర్ సైన్స్ - 21.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ / టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ అర్హతలు కనీసం 60 శాతం మార్పులతో కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ లకు 50 శాతం వర్తిస్తుంది.
- అలాగే ప్రామాణిక గేట్-2023 స్క్వేర్ అవసరం.
వయోపరిమితి:
- 01.11.2023 నాటికి..
- అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ లకు 30 సంవత్సరాలు,
- ఓబిసి (నాన్-క్రిమిలేయర్) 33 సంవత్సరాలు,
- ఎస్సీ లకు 35 సంవత్సరాలు,
- ఎస్టీ లకు 35 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం:
- ప్రామాణిక గేట్-2023 స్క్వేర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లోని నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ గ్రేడ్ E-2 ప్రకారం రూ.50,000 - 1,60,000/- ప్రకారం దాదాపుగా సంవత్సరానికి 13.32 లక్షల వరకు వేతనం అందుతుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- అండ్ రిజర్వుడు ఈడబ్ల్యూఎస్ ఓబిసి (నాన్-క్రిమిలేయర్) అభ్యర్థులకు రూ.854/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులకు రూ.354/-.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరిచే అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.nlcindia.in/
- తదుపరి మెయిన్ మెనూ లోని Careers లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Careers పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
- తదుపరి Current Openings పేజీలోకి రీ-డైరెక్టు అవుతారు.
- ఇక్కడ ప్రచురించిన లింక్స్ ఆధారంగా నోటిఫికేషన్ చదివి, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగిన్ అయి విజయవంతంగా దరఖాస్తులు సమర్పించండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.11.2023 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment