✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు AAI Opening 119 Junior Senior Assistant Posts Apply online here..

    పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!


    సౌతేర్న్ రీజియన్ చెన్నై లోని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 119 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి మరియు లక్షద్వీప్ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27.12.2023 నుండి 26.01.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.31,000/- నుండి రూ.1,10,000/- వరకు జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు : 

    • మొత్తం పోస్టుల సంఖ్య : 119.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) - 73,
    2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్) - 02,
    3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) - 25, 
    4. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 19.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..,

    1. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ (జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్) అర్హత కలిగి ఉండాలి.
    2. ప్రామాణిక హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.


    వయోపరిమితి:

    • 20.12.2023 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.

    1. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 35 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. 
    2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    1. ఆన్లైన్ రాత పరీక్ష (స్టేజ్-1 &  స్టేజ్-2), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
    2. ఎంపికైన అభ్యర్థులు సౌతేర్న్ రీజియన్ లో విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,000/ నుండి రూ.1,10,000/- వరకు జీతం ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-,
    2. AAI లో ఒక సంవత్సర కాల అప్రెంటిస్షిప్ విజయవంతంగా పూర్తిచేసిన SC/ ST /PWD & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.12.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.01.2024.


    అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    1. అర్హత ఆసక్తి కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.aai.aero/
    3. అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీ లోకి పోయి డైరెక్ట్ అవుతారు.
    5. ఇక్కడ  Direct Recruitment for jr.Asst (Fire Service) under SRD, Jr.Asst (Office), Sr.Asst (Electronics), Sr.Asst (Accounts) in AAI Southern Region - Advt.No.SR/01/2023 ఎదురుగా కనిపిస్తున్న Registration లింక్ పై క్లిక్ చేయండి.
    6.  ఇప్పుడు మీరు అధికారిక అప్లికేషన్ లింకులు ఉన్నటువంటి పేజీలోకి రీ-డైరెక్ట్ అయినారు.
    7. ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
    8. ఇప్పుడు మీరు దరఖాస్తులు సమర్పించడానికి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సూచనలతో కూడిన పేజీలో రీ-డైరెక్ట్ అవుతారు.. ముందుకు కొనసాగడానికి కింద కనిపిస్తున్న బాక్స్ పై () చేసి, క్యాప్చర్ కోడ్ నమోదు చేసి, REVERIFY బటన్ పై క్లిక్ చేయండి.
    9. తదుపరి సంబంధిత, వివరాలను నమోదు చేస్తూ.. రిజిస్ట్రేషన్ విజయవంతం చేయండి.
    10. తదుపరి లాగినై దరఖాస్తులను సమర్పించండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::  ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.