మహిళలకు శుభవార్త: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత కార్యాలయం లో ఉద్యోగాలు WCWD DW CW Empowerment Office Notification for Various Vacancies Apply here..
మహిళ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం అనకాపల్లి జిల్లా, వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు & సాధికారత అధికారి కార్యాలయం నుండి అనకాపల్లి జిల్లా శిశు సంరక్షణ సంరక్షణ విభాగం నందు మిషన్ వాత్సల్య పధకము లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 06.12.2023 నుండి 21.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 23.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిస్టిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) - 01,
- ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్ట్రక్షనల్ కేర్ (PO-NIC) - 01,
- లీగన్ ప్రోబేషన్ ఆఫీసర్ (LCPO) - 01,
- కౌన్సిలర్ - 01,
- సోషల్ వర్కర్ (మహిళ) - 02,
- డాటా అనలిస్ట్ - 01,
- అకౌంటెంట్ - 01,
- అవుట్ రిచ్ వర్కర్-2 - 01,
- అసిస్టెంట్ కామ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
- మేనేజర్ - 01,
- సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ - 01,
- నర్స్ - 01,
- డాక్టర్ (పార్ట్-టైం) - 01,
- ఆయా - 05,
- చౌకిధర్ - 01,
- ఎడ్యుకేటర్ (పార్ట్-టైం) (కాశింకోట) - 01,
- పిటి ఇన్స్ట్రక్టర్ కామ్ యోగ ట్రైనర్ (పార్ట్-టైం) నర్సిపట్నం - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, B.Sc నర్సింగ్/ LLB/ B.Ed/ ANM శిక్షణ/ సైకాలజీ/ పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్/M.Sc హోమ్ సైన్స్/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో సోషల్ వర్క్/ డిప్లోమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.7,944/- నుండి రూ.44,023/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, నూకాంబికా ఆలయం వద్ద, అనకాపల్లి, అనకాపల్లి జిల్లా.
అధికారిక వెబ్సైట్ :: https://anakapalli.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment