10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment Apply Offline here..
10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ..
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 07.
పోస్ట్ పేరు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్.
డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- జనవరి 20, 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్ష/ డ్రైవింగ్ పరీక్ష & ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100/-.
- 📌 మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Assistant Director (Staff) O/o of the Chief Postmaster General, Chhattisgarh Circle Raipur-492001.
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 20.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment