NTPC JOBs 2024 : మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ NTPC Opening 61 Medical Staff Posts Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- NTPC లో మెడికల్ కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి బంపర్ అవకాశాలు..
- వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఆన్లైన్ దరఖాస్తు తో ముఖ్య తేదీల వివరాలు..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 61 GDMO /Medical Specialist పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 10, 2024 నుండి ప్రారంభమైనది, జనవరి 24, 2024 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ Pdf మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 61.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- GDMO - 20,
- జనరల్ మెడికల్ - 25,
- జనరల్ సర్జరీ - 07,
- అనస్తీసియా - 05,
- రేడియాలజిస్ట్ - 04..
వర్గాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS/ MD/ DNB అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 24.01.2024 నాటికి 37 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- SC/ ST/ OBC/ PwBD/ XSM & మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఇ దిగువ పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- GDMO లకు పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు,
- స్పెషలిస్టు లకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు అన్నీ అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC ప్రాజెక్ట్ కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- General/ EWS/ OBC రూ.300/-.
- SC/ ST/ PwBD/ XSM & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.01.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment