రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 2000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు 10, ITI, Inter, Diploma, Degree (Bachelor/ Technical) can Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 2,000+ ఉద్యోగాల భర్తీకి 5 జిల్లాల్లో మరియు Zone -2 జిల్లాల్లో పోస్టర్లను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 2,000+ ఖాళీల భర్తీకి ఫిబ్రవరి 28న ఉదయం 09:00 గంటల నుండి ఆయా వేదిక కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 2000+.
జిల్లాల వారీగా ఖాళీలు:
- గుంటూరు జిల్లా లో - 730,
- కర్నూలు జిల్లా లో- 135,
- అనకాపల్లి జిల్లా లో - 100,
- ఎన్టీఆర్ జిల్లా లో - 220,
- అనంతపురం జిల్లా లో- 760,
- మరియు Zone -2 (కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు)
📌 అలాగే రాజమహేంద్రవరం, విజయవాడలో కూడా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు..
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- DAIKIN, KIA, GIT, INNOV, ALLSCE Technologies, HUNDAI, MOBIS, KIML, Muthoot Finance, Randstad, SUSWADEE AGRO Service private Limited.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.500,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
◆ APSSDC Help Line : 9988853335.
జిల్లాల వారీగా జాబ్ మేళా పోస్టర్లు :
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సమయం, తేదీ:
- 28.02.2024, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://skilluniverse.apssdc.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment