అ జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ District Women & Child Welfare & Empowerment Office Inviting Applications for Staff Check Details here..
మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగ అవకాశాలు..
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా, బాలల సంరక్షణ విభాగం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 15.02.2024 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ 05.02.2024 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 09.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- బ్లాక్ కో-ఆర్డినేటర్ - 02,
- లీగల్ కామ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO) - 01,
- సోషల్ వర్కర్ (పురుష) - 01,
- అవుట్ రీచ్ వర్కర్ (ORW)(మహిళ) - 01,
- సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ (మహిళ కు మాత్రమే) - 01,
- డాక్టర్ (పార్ట్-టైం) - 01,
- చౌకీధార్ (మహిళ కు మాత్రమే) - 01,
- పారా లీగల్ పర్సనల్/ లాయర్ - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, B.A డిగ్రీ, నర్సింగ్/ ANM శిక్షణ/ సైకాలజీ/ పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో సోషల్ వర్క్/ డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.7,944/- నుండి రూ.87,750/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో నేరుగా/పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.02.2024 నుండి,
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.02.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా కోసం నోటిఫికేషన్ చదవండి.
అధికారిక వెబ్సైట్ :: https://eluru.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment