SBI శాశ్వత ఉద్యోగాలు 2024: డిగ్రీ తో రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాల భర్తీ.. Opening SCO Regular Basis Vacancies Apply Online here..
SBI రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగ నియామకాలు - 2024.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్: CRPD/ SCO/2023-24/33 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.02.2024 నుండి 04.03.2024 మధ్య సమర్పించవచ్చు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు!. షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
విభాగాల/ పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు:
- బ్యాక్ లాక్ - 02,
- రెగ్యులర్ - 48.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 01.12.2023 నాటికి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉండాలి.
- ఎంబీఏ (ఫైనాన్స్)/ PGDBA/ PGDBM/ MMS (ఫైనాన్స్)/ CA/ CFA/ ICWA అవసరం.
- అలాగే సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.12.2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.,
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో పరిమితుల సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- షార్ట్-లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment