JOB MELA 2024 | రేపే భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా 10th, Inter Pass Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
జిల్లా మరియు గ్రామీణ అభివృద్ధి కోసం, ఎం.ఎల్.ఏ డాక్టర్. సంజయ్ గారు ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ లోనీ హైదరాబాద్ మరియు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల్లో.. విధులు నిర్వహించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని.. అలాగే ఈ జాబ్ మేళాను అధిక సంఖ్యలో యువకులు పాల్గొని విజయవంతం చేయాలని.. నిరుద్యోగ యువతకు ఆయన ముందస్తు సూచనలు చేశారు..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- ఐటిఐ(ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
- డిప్లమా,
- బీఎస్సీ,
- బిఏ,
- బీటెక్,
- బిఈ,
- ఎంటెక్,
- ఎంబీఏ,
- బి ఫార్మసీ,
- ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
వయోపరిమితి : 18 - 48 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- తమతో తీసుకుని ఫార్మల్ డ్రెస్ లో హాజరు కావాలి.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.12,000/- నుండి రూ.59,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక : వెంకట్ రెడ్డి గార్డెన్స్, మెట్ పల్లి.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- మార్చి 11, 2024. (సోమవారం). ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు..
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పూర్తి వివరాల కోసం ఈ నెంబర్ల ను సంప్రదించండి :: 9948335533, 7893636313.📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment