ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు.. అర్హత డిగ్రీ.. ఎంపికైతే రూ.35,000/- జీతం.. Hyderabad CSIR IICT Recruitment 2024 Apply here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
- హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 01 & 02.05.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరుకండి.
తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు :: డైరెక్ట్ లింక్.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) - IICT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడండి. అకడమిక్ విద్యార్హత ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని CSIR - IICT నందు విధులు నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 43.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతినెల గౌరవ వేతనం అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు,
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాడు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసుకొని హాజరైతే సరిపోతుంది.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- CSIR - IICT Hyderabad.
రిపోర్టింగ్ సమయం ::
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉదయం 09:00 నుండి 10:30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ తేదీలు:
- పోస్ట్ కోడ్ 01 నుండి 14 వరకు 01.05.2024,
- పోస్ట్ కోడ్ 15 నుండి 25 వరకు 02.05.2024 న ఇంటర్వ్యూ ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.iict.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment