టీజీ డిపార్ట్మెంటల్ పరీక్షలు మే-2024 హాల్ టికెట్లు విడుదల.. TGPSC Departmental Tests May-2024 Session Hall Tickets Out! Easy Download Process here.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ :: హైదరాబాద్.
- నోటిఫికేషన్ నెంబర్ 03/2024 మే 2024 సెషన్ హాల్ టికెట్లు తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.. సులభంగా డౌన్లోడ్ చేసుకునే విధానం ఇక్కడ.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు పదోన్నతుల కోసం సంవత్సరానికి రెండు(2) సార్లు డిపార్ట్మెంటల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం మే సెషన్ లో భాగంగా తేదీ 13.06.2024 నుండి 21.06.2024 వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరుగనున్న డిపార్ట్మెంటల్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు (07.06.2024) సాయంత్రం 05:00 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TDE రిజిస్ట్రేషన్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు.
- ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్లు ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో పాఠ్యపుస్తకాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏదైనా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లయితే ఈ 040-22445566 నెంబర్ను సంప్రదించవచ్చు.
డిపార్ట్మెంటల్ పరీక్షలు:
- మే - 2024 సెషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
దరఖాస్తుదారులు ముందుగా అధికారిక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్సైట్ లింక్ :
- అధికారిక Home పేజీలోని Website బటన్ పై క్లిక్ చేయండి.
- తదుపరి అధికారిక TGPSC హోం పేజ్ కనిపిస్తుంది, Candidate Services దిగువన కనిపిస్తున్న Departmental Examinations లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక డిపార్ట్మెంటల్ పరీక్షల వెబ్ పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
- నోటిఫికేషన్ నెంబర్: 03/2024 ప్రక్కనే కనిపిస్తున్న Exam Dates/ Hall Tickets క్రింద కనిపిస్తున్న Download Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Departmental Tests హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ Pre Examination క్రింద కనిపిస్తున్న Download your Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- తదుపరి TDE రిజిస్ట్రేషన్ ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి Continue బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే డైరెక్ట్ గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment