తెలంగాణ క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలు TG GURUKULA Sports School 5th Class Admissions Notification 2024. Apply here..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. 2024-25 విద్యా సంవత్సరానికి 02-క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ 31.05.2024 తేదీన జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి (తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థలు, మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలో మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో) చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
అర్హత ప్రమాణాలు :
- విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గడిచిన విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తిచేసుకుని ఉండాలి.
- నోటిఫికేషన్ ప్రకారం శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండాలి.
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం, ఆర్థిక సంవత్సరం 2023-24 రూ.1,50,000/- వేలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- 📌 రాత పరీక్ష లేదు.
- ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు 02-జతల పి.టి డ్రెస్, ట్రాక్ షూట్, షూస్, కిట్ బ్యాగ్, వాటర్ బాటిల్, టవల్, క్యాప్, మొదలగునవి అందిస్తారు.
బ్యాటరీ టెస్ట్ వెయిటేజ్ మార్కులు :
సీట్ల వివరాలు :- మొత్తం సీట్ల సంఖ్య :: 160.
- TGTWURJC (Boys) Eturnagaram Sports School - 80,
- TGTWURJC (Girls) Chegunta Sports School - 80.
క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందే విద్యార్థులు సమయంలో ఈ క్రింది ధ్రువపత్రాలను సమర్పించాలి.
- కుల దృవీకరణ పత్రం,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- ఆధార కార్డ్,
- మార్క్ మెమో,
- స్టడీ సర్టిఫికెట్,
- టి సి,
- మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సివిల్ సబ్జెక్ట్ నుండి పొందింది,
- 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.06.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.07.2024.
హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ :: 08.07.2024.
ఫిజికల్ ఫిట్నెస్ (బ్యాటరీ టెస్ట్) నిర్వహించు తేదీ :: 18.07.2024 నుండి 19.07.2024 వరకు.
ఫలితాలు విడుదల (రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు మెసేజ్ ద్వారా) :: 30.07.2024.
ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు నిర్వహించు తేదీ :: 01.08.2024.
అధికారిక వెబ్సైట్ :: https://tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment