రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 5000 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు 10, ITI, Inter, Diploma, Degree (General/ Batchelor/ Technical) Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీ.ఎస్సీ/ బీ.కాం), డిప్లొమా, బీ.ఈ/ బీ.టెక్, ఎం.బీ.ఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి, గౌరవనీయులైన శ్రీ పొన్నం ప్రభాకర్ మరియు ఆర్గనైజర్ (TG STEP) తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఇందులో 60 పైగా కంపెనీలు 5,000 పైగా ఉద్యోగాలతో జూన్ 24, 2024న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు Google Form ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ 60 కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 5,000 ఖాళీల భర్తీకి జూన్ 24, 2024న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 5,000+.
- పాల్గొంటున్న కంపెనీల సంఖ్య :: 60+.
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- అధికారికంగా కంపెనీల వివరాలు తెలుపలేదు.
- 📌 elearningbadi.in వారికి తెలిసిన కొన్ని కంపెనీల వివరాలు ఇవ్వడం జరిగింది.
- IIFL, LIC ప్రైవేట్ లిమిటెడ్, Medplus, Quess Crop Limited, Paytm, అపోలో ఫార్మసీ, Aurobindo Pharma, దక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా మొదలగునవి.
📌 ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.
విద్యార్హత:- పోస్ట్ లను బట్టి 10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 35+ సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ 8886111981, 9642333667, 6300610339 లను సంప్రదించండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:ఇంటర్వ్యూ వేదిక:
- తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ హుస్నాబాద్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభం.
ఇంటర్వ్యూ తేదీ :
- జూన్ 24, 2024.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://tsstep.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.









































Comments
Post a Comment