TS POLYCET 2024 Results Out! Rank Card Download here..
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET-2024) ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
10వ తరగతి/ తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో) ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS POLYCET 2024 ఫలితాలు ఇప్పుడే తాజాగా అందుబాటులోకి వచ్చాయి.. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. దీనిని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) తెలంగాణ, హైదరాబాద్ నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ మరియు అన్-ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU), లో అందుబాటులో ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, సీడ్ టెక్నాలజీ & ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డిప్లోమా మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం హార్టికల్చర్ యూనివర్సిటీ (SKLTSHU) అందించే డిప్లొమా కోర్సుల్లో మరియు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటి (PVNRTVU) లో ప్రవేశం పొందవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
నేరుగా ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
Link 1 : TS POLYCET 2024 ఫలితాలు.
Link 2 : TS POLYCET 2024 ఫలితాలు.
TS POLYCET 2024 పరీక్షలు మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 82,809 మంది విద్యార్థులు హాజరైనారు..
TS POLYCET 2024 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://polycet.sbtet.telangana.gov.in/
- అధికారిక Home పేజీలోని TS POLYCET 2024 Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక TS POLYCET 2024 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్/ మొబైల్ నెంబర్/ హాల్ టికెట్ నెంబర్లను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
- మీ దగ్గర అందుబాటులో ఉన్న వివరాలను నమోదు చేసి Submit బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితం ఫ్రీవ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://polycet.sbtet.telangana.gov.in/
✨ నేరుగా POLYCET ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment