MEGA JOB MELA for 16000 ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా వివరాలు ఇవే..
ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! హైదరాబాదులో రేపు (ఆగస్టు 31 న) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సమాచారం, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 8374315052 నంబర్ ను సంప్రదించవచ్చు.
- ఈ జాబ్ మేళాలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఫార్మ, హెల్త్, ఐటి, ఐటి సంస్థలు, విద్య, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాలు మరియు వర్క్ ఫ్రం హోం అవకాశాలు కూడా అందిస్తున్నట్లు సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- పదవ తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన, ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులైన యువత అర్హులు.
- వాక్ ఇన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు.
- ఎంపికైన అభ్యర్థులకు అప్పుడే జాయినింగ్ ఆర్డర్స్ జాయిన్ చేయబడతాయి.
- ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
- ఖాజా మన్షన్ ఫంక్షన్ హాల్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 03:00 గంటల వరకు. 31.08.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment