కరెంట్ ఆఫీసు లో ఉద్యోగాలు ఐటీఐ పాస్ దరఖాస్తు చేసుకోండి, POWERGRID Opening JOBs ITI Pass Apply here..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త!
💁🏻♂️ ఐటిఐ మరియు సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా అర్హత లతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి పవర్ గ్రిడ్ భారీ శుభవార్త చెప్పింది.
భారత ప్రభుత్వ మహారత్న కంపెనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో 38 జూనియర్ ఇంజనీర్ కొలువుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ (Advt.No.CC/05/2024/ dtd. 07.08.2024) విడుదల చేసింది ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 07.08.2024 నుండి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 29.08.2024.
🎯 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో పోస్టింగ్ ఐటిఐ మరియు డిగ్రీ అర్హత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య : 38.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ ఇంజనీర్ (సర్వే ఇంజనీర్) - 15,
- సర్వేయర్ - 15,
- డ్రాఫ్ట్ మెన్ - 08.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- ఐటిఐ విభాగంలో డ్రాప్స్ మాన్ సివిల్/ ఆర్కిటెక్చర్ (డ్రాప్స్ మాన్) ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 29.08.2024 నాటికి, కనిష్టంగా 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకుని, గరిష్టంగా 32 సంవత్సరాల వయసుకు మించకుండా ఉండాలి.
- అభ్యర్థులకు వారి వయసును బట్టి మరియు వర్గాలను బట్టి వయో-పరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా పరీక్ష ఆధారంగా మరియు ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- 📌 రాత పరీక్ష సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
💰 గౌరవ వేతనం :
- జూనియర్ ఇంజనీర్ సర్వేయర్ గ్రేడ్ -3 పోస్టులకు 26 వేల రూపాయల నుంచి 1 లక్ష 18 వేల రూపాయల వరకు ఉంటుంది.
- మరియు సర్వేయర్ గ్రేడ్ -4 మరియు ట్రేడ్ పోస్టులకు 22 వేల రూపాయల నుంచి 85 వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
📌 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు & ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు.
- మరియు ఇతరులకు జూనియర్ సర్వేయర్ కు మరియు జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కు 300/- రూపాయలు
- డ్రాఫ్ట్ పోస్ట్ కు 200/- రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.08.2024 నుండి,
🔥 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.08.2024 రాత్రి 11:59 వరకు.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment