10th పాస్ తో 330 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Central Govt JOBs Male Female Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ITBP - వివిధ కానిస్టేబుల్ 330 - ఉద్యోగ నియామకాలు - 2024, ముఖ్యాంశాలు.
- భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తికి ప్రకటన..
- పదో తరగతి, ఐటిఐ అర్హతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
- ఎంపికైన అభ్యర్థులు రూ.25,500/- నుండి, రూ.81,100/- వరకు వేతనం అందుకోవచ్చు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇక్కడ..
ITBP - వివిధ కానిస్టేబుల్ - ఉద్యోగ నియామకాలు - 2024 పూర్తి వివరాలు:
భారతీయ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి వివిధ కానిస్టేబుల్ గ్రూప్-'సి' నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రీయల్ విభాగంలో, ఖాళీగా ఉన్న 330 ఉద్యోగాల భర్తీకి ఆగస్ట్ 12, 2024 నుండి సెప్టెంబర్ 10, 2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని.. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు దరఖాస్తులు సమర్పించాలని ఎంప్లాయిమెంట్ నోటీస్ ఆధారంగా పిలుపునిచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత కోసం.. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు; విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పూర్తి వివరాలు మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 330.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ పదో తరగతి తో పాటు ఐటిఐ 1సంవత్సరం వ్యవధి ఉన్న (కార్పెంటర్/ ప్లంబర్/ మేసన్/ ఎలక్ట్రీషియన్) ట్రెడ్ సర్టిఫికెట్ కోర్సులు మరియు ఇంటర్మీడియట్ అర్హతతో 1సంవత్సరం వ్యవధి ఉన్న వెటర్నరీ కోర్సు/ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 10.09.2024 నాటికి 18 - 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వాన్ని బంధాలను మేరకు, వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ద్వారా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష అంశాలు:
- రాతపరీక్ష ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- జనరల్ హిందీ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- సింపుల్ రీజనింగ్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు.
- మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది.
- రాత పరీక్ష ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు 7వ సిపిసి పే Level-3 నుండి Level-4 ప్రకారం, రూ.25,500/- నుండి, రూ.81,100/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- UR/ OBC లకు రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారికి నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.itbpolice.nic.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.08.2024 @ 00:01 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.09.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment