రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC Notification for 11,558 Posts Apply here..
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు శుభవార్త!
- భారీగా ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంది.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ రైల్వే, ఖాళీగా ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ క్యాటగిరీలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు వెంటనే ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించుకోవడానికి కావలసిన వాటిని దగ్గర చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 14.09.2024 నుండి ప్రారంభం కానుంది. ఈ నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 11,558.
నోటిఫికేషన్ & పోస్టుల వారీగా ఖాళీలు :
CEN 05/2024 (గ్రాడ్యుయేట్ పోస్టులు)..
- చీఫ్ కమర్షియల్ కాం టికెట్ సూపర్వైజర్ - 1736,
- స్టేషన్ మాస్టర్ - 994,
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ - 3144,
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ - 1507,
- సీనియర్ క్లర్క్ కామ్ టైపిస్ట్ - 732.
- ఇలా మొత్తం - 8113 పోస్టులు ఉన్నాయి.
CEN 06/2024 (అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు)..
- కమర్షియల్ కాం టికెట్ క్లర్క్ - 2022,
- అకౌంట్స్ క్లర్క్ కాం టైపిస్ట్ - 361,
- జూనియర్ క్లబ్ కాం టైపిస్ట్ - 990,
- ట్రైన్ క్లర్క్ - 72.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2025 నాటికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 36 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ద్వారా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే లెవెల్ -2 నుండి 6 ప్రకారం రూ.19,000/- నుండి రూ.35,400/- ప్రకారం, కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- రిజర్వేషన్ (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ-సైనికులకు & దివ్యాంగులకు) వర్గాల వారికి రూ.200/-,
- మిగిలిన వారికి రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ :: 14.09.2024.
ప్రారంభం ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment