రైల్వే ఉద్యోగాలు 2024: 14298 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత 10పాస్.. దరఖాస్తు చేసుకోండి.. Railway Technician New JOBs Notification Out..
ఉద్యోగార్థులకు శుభవార్త!
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 14,298 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లోమా, డిగ్రీ అర్హత తో దేశవ్యాప్తంగా రైల్వే జూన్లలో టెక్నీషియన్ గ్రేడ్-I, టెక్నీషియన్ గ్రేడ్-III ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ బంపర్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్లాన్ తో పోస్టులను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 14,298.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్ట్ పేరు :
- టెక్నీషియన్ గ్రేడ్-1,
- టెక్నీషియన్ గ్రేడ్-3.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ (ఓపెన్ లైన్) - 1,092,
- టెక్నీషియన్ గ్రేడ్-3 (ఓపెన్ లైన్) - 8,052,
- టెక్నీషియన్ గ్రేడ్-3 (వర్క్ షాప్ & పియుఎస్) - 5,154.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, మ్యాథ్స్) డిప్లోమా, బిఎస్సి, బీ.ఈ, బీ.టెక్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- తేదీ 01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- అలాగే 36 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- టెక్నీషియన్ గ్రేడ్-1 లకు రూ.29,200/-,
- టెక్నీషియన్ గ్రేడ్-3 లకు రూ.19,900/-.
రాత పరీక్ష సిలబస్ :
టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు;
- మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. అవి,
- జనరల్ అవేర్నెస్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 15 ప్రశ్నలు 15 మార్కులకు,
- బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- మ్యాథమెటిక్స్ నుండి 20 ప్రశ్నలు 20 మార్కులకు,
- బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు;
- మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. అవి;
- మెథమెటిక్స్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- జనరల్ సైన్స్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.10.2024 @ 00:01 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.10.2024 @ 23:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment