రైల్వేలో 3445 TC టైపిస్ట్ ఉద్యోగాల భర్తీ, ఇంటర్ అర్హత, దరఖాస్తు లింక్ ఇక్కడ.. Typist Vacancies Notification Out! Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- భారతీయ రైల్వే ఇంటర్ అర్హతతో 3445 టికెట్ కలెక్టర్, అకౌంట్ క్లర్క్ కామ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కామ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలను దరఖాస్తు డైరెక్టర్ లింక్ పోస్టుల వారీగా ఖాళీలు మీకోసం ఇక్కడ..
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దరఖాస్తు గడువు అక్టోబర్ 27, 2024.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ లలో కలిపి మొత్తం 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి అండర్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27 వ తేదీన ప్రారంభమైనది. అక్టోబర్ 27 న ముగుస్తుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 3,445.
పోస్టుల వారీగా ఖాళీలు :
- కమర్షియల్ కామ్ టికెట్ క్లర్క్ లో - 2,022,
- అకౌంట్స్ క్లర్క్ పాం టైపిస్ట్ లో - 361,
- జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ లో - 990,
- ట్రైన్ క్లర్క్ లో - 72.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్పులతో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ఇంగ్లీష్/ హిందీలో టైప్ టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయో పరిమితి :
- 01.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత (టైర్-1, టైర్-2) పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించే ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.21,700/- ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబిసి, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు రూ.250/-.
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.09.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.10.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment