జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఉద్యోగాల భర్తీ! నేడే ఎంపికలు.. వివరాలు ఇక్కడ. JOB MELA Walk In Interview at 26 11 2024.
పదవ తరగతి అర్హతతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ అవకాశాలు..
జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ప్యాకింగ్, నిలువ చేయడం, లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం మొదలైన విభాగాల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన జిల్లాలోని నిరుద్యోగ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించి, పోస్టింగ్ ఆర్డర్ అప్పటికప్పుడే జారీ చేస్తారు. జాబ్ మేళా వివరాలు.
తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కే.ఎల్ టెక్నికల్ సర్వీసెస్, హైదరాబాద్ వారి ద్వారా ఈ-కామర్స్ వేర్ హౌస్ లవ్ పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను అందించుటకుగాను నేడు 26.11.2024 న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి టి. రజిత గారు నిరుద్యోగ యువతకు ఒక ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఉద్యోగం మేళా వివరాలు :
ఉద్యోగ పాత్ర : ప్యాకింగ్, నిల్వ చేయడం, లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం మొదలైనవి.
జాబ్ లొకేషన్ : మేడ్చల్ దగ్గర ఈ-కామర్స్ గిడ్డంగులు హైదరాబాద్ టీజీ.
జెండర్ : మహిళలు/ పురుషులు.
విద్యార్హత : పదవ తరగతి ఉత్తీర్ణత (వాక్యాన్ని ఆంగ్లంలో చదివి వివరించగలగాలి).
పని దినాలు : 6 రోజులు పని, మరియు నెలలో 4 రోజులు వీక్ ఆఫ్.
పని గంటలు : రోజుకు 9 గంటలు.
షిఫ్ట్ : 3 షిఫ్ట్ లు.
వేతనం : రూ.16,000/- ప్రతినెల, Take Home+ESI+PF+మేడ్చల్ నుండి ఉచిత బస్ సౌకర్యం.
పైన తెలుపబడిన వివరాల ఆధారంగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 02:00 వరకు క్రింద తెలుపబడిన అడ్రస్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళా కు హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో ఈ పత్రాలను తీసుకువెళ్లండి.
- రిజ్యూమ్,
- ఆధార్ కార్డ్,
- బ్యాంకు ఖాతా,
- విద్యార్హత కాపీలు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.
జాబ్ మేళా జరుగు ప్రదేశం :
- జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం రూమ్ నెంబర్ 25, రెండవ అంతస్తు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్) కురవి రోడ్, మహబూబాబాద్.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.








































Comments
Post a Comment