రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. Railway JOBs: ITI Inter Degree పాస్ తో గ్రూప్ కొలువులు.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. Pass Apply here..
భారతీయ రైల్వే, ప్రతిభావంతులైన మహిళ/ పురుష ఆటగాళ్లకు వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
సౌత్ వెస్టర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ - హుబ్లీ. భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Employment Notice No. : SWR/P-HQ/Sports (OA)/24-25 Dated: 19/10/2024 న బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, దరఖాస్తులు సమర్పించండి. దరఖాస్తు ప్రక్రియ 19.10.2024 నుండి ప్రారంభమైనది, దరఖాస్తును అభ్యర్థులు 19.11.2024 నాటికి సమర్పించవచ్చు..
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో.. దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 46.
క్రీడా విభాగాలు :
- అథ్లెటిక్స్,
- బాల్ బ్యాడ్మింటన్,
- టేబుల్ టెన్నిస్,
- వాటర్ పోల్,
- స్విమ్మింగ్,
- హాకీ,
- వాలీబాల్,
- బాక్సింగ్,
- క్రికెట్,
- కబ్బడి,
- ఫుట్బాల్,
- చేస్,
- బాస్క్కెట్ బాల్,
- టేబుల్ టెన్నిస్,
- పవర్ లిఫ్టింగ్,
- వెయిట్ లిఫ్టింగ్.. మొదలగునవి.
విద్యార్హత:
- గుర్తింపు పొందిన బోర్డ్, ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి/ ఇంటర్మీడియట్/ ITI (SCVT/ NCVT)/ డిగ్రీ లో కనీసం 50% మార్పులతో.. అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత స్పోర్ట్స్ విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 01.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
- వయో-పరిమితిలో ఎలాంటి సడలింపు లేదు.
ఎంపిక విధానం :
- ఫిజికల్ ఫిట్నెస్, ట్రయల్లో అబ్జర్వేషన్ & సాధించిన అచీవ్మెంట్ మరియు విద్యార్హత ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ✍🏻 ఎలాంటి రాత పరీక్ష లేదు.
- 🔰 వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- అభ్యర్థులను సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ పరీక్ష నిర్వహించి, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి (6th CPC) Level-1 & 3/2 ఆధారంగా అన్ని ఆలవెన్స్ తో కలిపి వేతనంగా రూ.19,000/- నుండి రూ.56,100/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీస్ మరియు ఈబీసీ లకు రూ.250/-.
📌 సూచన :: పరీక్షకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు రిఫండ్ చేయబడుతుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrchubli.in/ & https://swr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.10.2024 @ 10:00 hrs నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 19.11.2024 @ 17:45 hrs వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామాలు :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment