బ్యాంకు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆకర్షణీ వేతనం, అప్లై లింక్ ఇదే UCO Bank Opening JOBs Apply here..
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
కలకత్తా ప్రధాన కేంద్రంగా గల UCO బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 06.11.2024 నుండి ప్రారంభమైనది, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 26.11.2024 నాటికి లేదా అంతకంటే ముందు సమర్పించుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :12.
పోస్టుల వారీగా ఖాళీలు :
- చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO) - 01,
- డాటా ప్రొటెక్షన్ ఆఫీసర్ - 01,
- చీఫ్ మేనేజర్-డాటా అనలిస్ట్ - 01,
- మేనేజర్-డాటా అనలిస్ట్ - 04,
- సీనియర్ మేనేజర్ క్లైమేట్ రిస్క్ -01,,
- మేనేజర్ ఎకనామిస్ట్- 02,
- ఆపరేషనల్ రిస్క్ అడ్వైజర్ - 01,
- మరియు డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో జనరల్/ బ్యాచిలర్ & టెక్నికల్ డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- 01.10.2024 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, దృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు యూకో బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100/-
- మిగిలిన వారికి రూ.600/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.11.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.11.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://ucobank.com/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment