YIL Opening 3883 Vacancies 10th, ITI తో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన Pass Apply here..
10th, ITI తో 3883 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన:
10th, ITI అర్హత లతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థాపించబడిన ఫ్యాక్టరీ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ & స్కిల్ ఇండియా మిషన్ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా 58 వ బ్యాచ్ అప్రెంటిస్ శిక్షణ కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఐటిఐ, నాన్-ఐటిఐ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 3883, అందులో.. (Non-iti-1385 & ITI-1385) ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు.. భారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రెంటిస్ శిక్షణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. 10వ, తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హత లతో అప్రెంటిస్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 3883.
Non-ITI & ITI విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- Non-ITI విభాగంలో - 1,385,
- ITI విభాగంలో - 2498.
విద్యార్హత:
- Non-ITI విభాగంలో సీట్ల కోసం; కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి, మ్యాథ్స్ & సైన్స్ సబ్జెక్టు లో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- ITI విభాగంలో సీట్ల కోసం; కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి/ ITI అర్హత కలిగి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత ట్రేడ్ విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 సంవత్సరాలకు మించకుడదు.
- అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల కోసం ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్ & టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- Non-ITI విభాగంలో రూ.6,000/-,
- ITI విభాగంలో రూ.7,000/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- SC/ ST/ Women/ PWD & Others (Transgender) లకు రూ.100/-,
- UR/ OBC లకు రూ.200/-.
అధికారిక వెబ్సైట్ :: https://recruit-gov.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.10.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.11.2024 @ 23:59 Hrs.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment