✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    విద్యాశాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Board of Practice Training UDC LDC MTS Recruitment 2024 Apply here..

    💁🏻‍♂️ భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!


    🎯  విద్య మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కు చెందిన బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఈస్టర్న్ రీజియన్) అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ -సి) పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 29.11.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 29.12.2024. సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    🆕 ఖాళీల వివరాలు :

    • 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03.


    📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :

    1. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 01,
    2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 01,
    3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 01.


    🔰 విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..

    1. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులకు; డిగ్రీ అర్హతతో టైపింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి 
    2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు; ఇంటర్మీడియట్ అర్హతతో నిమిషానికి 35 పదాలు హిందీ ఇంగ్లీష్ లో కంప్యూటర్ పై టైప్ చేయగలరని పుణ్యం అవసరం.
    3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు; మెట్రిక్యులేషన్ లేదా తత్సవాన అర్హత ఉంటే సరిపోతుంది.


    ✨ వయోపరిమితి :

    1. 29.12.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 27 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    🔎 ఎంపిక విధానం :

    • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.


    💰 గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు. 

    1. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) లకు వేతన శ్రేణి Level -4 ప్రకారం రూ.25,000/- నుండి రూ.81,100/-.
    2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) లకు వేతన శ్రేణి Level -2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/-.
    3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) లకు వేతన శ్రేణి Level -1 ప్రకారం రూ.18,000/- నుండి రూ.56,900/-.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    ✍🏻 దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. 

    🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..

    1. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
    2. తదుపరి దరఖాస్తులను లాగినాయి విజయవంతంగా సమర్పించాలి.

    📌 అలాగే హార్డ్ కాపీలను 13.01.2025 నాటికి చేరే విధంగా స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి.

    చిరునామా :

    Administrative-com-Accounts Officer Board of Practical Training (Eastern Region) Block-EA, Sector-I (Opposite Labony Estate) Kolkata - 700064.


    దరఖాస్తు ఫీజు : రూ.500/-.


    🌐 అధికారిక వెబ్సైట్ :: https://bopter.gov.in/


    📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 29.11.2024 ఉదయం 10:00 నుండి,


    🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 29.12.2024 రాత్రి 11:59 వరకు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog