✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    వ్యవసాయ శాఖ లో ఇంటర్ పాస్ తో ఉద్యోగాలు, రాత పరీక్ష, ఫీజు లేదు, పూర్తి వివరాలు CSIR NISA Opening Bumper JOBs Check Eligibility here..

    వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భారతికి దరఖాస్తులు ఆహ్వానం..


    ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ (NISA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, బ్యాచిలర్ టెక్నాలజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. యంగ్ ప్రొఫెషనల్ & ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం జనవరి 7 మరియు 23 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల అలవెన్స్ తో రూ.30,000/- జీతం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఇంటర్వ్యూ వేదిక, సమయం, అర్హత ప్రమాణాలు.. మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.



    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here



    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 03.


    విభాగాల వారీగా పోస్టులు :

    1. యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) - 01,
    2. యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) - 01,
    3. ల్యాబ్ అటెండెంట్ - 01.


    విద్యార్హత :

    • పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. 


    1. యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) పోస్టులకు; అగ్రికల్చర్, ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగంలో డిగ్రీ అర్హత తో & సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
    2. యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) పోస్టులకు; 4 సంవత్సరాల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ B.Tech అర్హతతో స్కిల్ డెవలప్మెంట్ అవసరం. 
    3. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు; ఇంటర్మీడియట్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో అర్హత కలిగి ఉండాలి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.

    వయో పరిమితి :

    • 03.01.2025 నాటికి 21 నుండి 28 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    1. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందవచ్చు..


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.30,000/- వరకు అలవెన్స్ కలిపి చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, దానితో పాటుగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను Single Pdf రూపంలో ఇమెయిల్ ద్వారా సమర్పించాలి.


    ఈమెయిల్ ద్వారా సమర్పించిన కాపీ ను ఇంటర్వ్యూ సమయంలో వాటి ఒరిజినల్ కాపీలను వెరిఫికేషన్ లో భాగంగా చూపించాల్సి ఉంటుంది. 


    దరఖాస్తు సమర్పించడానికి ఈమెయిల్ అడ్రస్ :

    recruitment.nisa.ranchi@gmail.com


    ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :

    ఇంటర్వ్యూ వేదిక : 

    • ICAR-National Institute of Secondary Agriculture, Namkum, Ranchi - 834010. Jharkhand.


    ఇంటర్వ్యూ తేదీ : 07.01.2024, 23.01.2025.


    సమయం : ఉదయం 09:00 గంటల నుండి.


    అధికారిక వెబ్సైట్ :: https://nisa.icar.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు Pdf :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..