SBI రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన Recruitment for 1194 Posts No Exam Required Apply Online here..
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 17 సర్కిళ్లలో ఖాళీగా ఉన్నా 1194 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ ADVERTISEMENT No. CRPD/RS/2024-24/33 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 15.03.2025 వరకు సమర్పించవచ్చు.. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు సర్కిళ్ల వారీగా ఖాళీలతో ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1194.
సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు:
- అహ్మదాబాద్ - 124,
- అమరావతి - 77,
- బెంగళూర్ - 49,
- బోపాల్ - 70,
- భువనేశ్వర్ - 50,
- చండీగర్ - 96,
- చెన్నై - 88,
- గౌహతి - 66,
- హైదరాబాద్ - 79,
- జైపూర్ - 56,
- కోల్కతా - 63,
- లక్నో - 99,
- మహారాష్ట్ర - 91,
- ముంబై మెట్రో - 16,
- న్యూఢిల్లీ - 68,
- పాట్నా - 50,
- తిరువనంతపురం - 52.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
- ప్రామాణిక విద్యార్హతలు ఏవి పేర్కొనలేదు.
- SBI, e-ABs & ఇతర PSBs రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- పబ్లిక్ సమస్యలను ఫైనాన్షియల్ ఇన్స్పెక్షన్ ఇస్తూ కౌన్సిల్ చేయగలగాలి.
- స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పై పని చేయగల సామర్థ్యం తప్పనిసరి.
వయోపరిమితి:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18.02.2025 నాటికి 60 సంవత్సరాలకు తగ్గకుండా 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఒప్పంద కాలం:
- కనిష్టంగా ఒక సంవత్సరం..
- గరిష్ఠంగా మూడు సంవత్సరాలు (లేదా)
- ఉద్యోగి 65 సంవత్సరాలు నిండిన వరకు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.45,000/- నుండి రూ.80,000/-వరకు ప్రతినెలా ఉచితంగా చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- అభ్యర్థి సర్కిల్ (లేదా) భారతదేశం అంతటా..
- హైదరాబాద్ అమరావతి తో సహా వివిధ సర్కిళ్లలో ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.02.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.03.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/web/careers
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment