గ్రామ పాలన అధికారి జీపీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష సిలబస్ ఇదే..
నిరుద్యోగులకు శుభవార్త!
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టుల భర్తీకి 2, 3 రోజుల్లో నోటిఫికేషన్ రానుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TG GPO Notification for 10,954 Vacancies Apply
తెలంగాణ ఆర్థిక శాఖ 10,954 గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ పోస్టుల కోసం పూర్వ VRO, VRA ల నుండి దరఖాస్తులను స్వీకరించింది. వీరికి 2, 3 రోజుల్లో పరీక్షలను నిర్వహించే పోస్టింగ్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్హత గా నిర్ణయించారు. వీఆర్వో వీఆర్ఏ లుగా విధులు నిర్వర్తించిన వారికి మొదటి ప్రాధాన్యత నిచ్చే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరావు గారు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో రాత పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మిగిలిన పోస్టులకు డిగ్రీ కనీస విద్యార్హతగా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇
ఇప్పటికే పూర్వ VRA VRO లనుండి అందిన దరఖాస్తుల వివరాలను మీరు ఇక్కడ చూడండి.
సిలబస్ అంశాలు :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment