AISSEE 2025: 📢సైనిక్ స్కూల్ ప్రవేశ ఫలితాలు విడుదల♦️ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
విద్యార్థులకు శుభవార్త!
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సైనిక్ పాఠశాలల్లో 6వ తరగతి & 9వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష 05.04.2025 న నిర్వహించారు. ఫలితాల కోసం విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NAT) డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్ ఎగ్జామ్ (AISSEE) 2025 ఫలితాలను అందుబాటులోకి ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ... ను సందర్శించి అప్లికేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసే స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించనున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యా సంవత్సరం 2025-26 కు గాను 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి Qualified లేదా Not Qualified అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
విద్యా సంవత్సరం 2025-26 కు గాను 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి Qualified లేదా Not Qualified అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Class VI Qualified లేదా Not Qualified Candidates Pdf 👇
Class XI Qualified లేదా Not Qualified Candidates Pdf 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment