కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు: విశాఖపట్నంలో పోస్టింగ్. వివరాలు ఇలా..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ-1 గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విశాఖపట్నం, ముంబై, కలకత్తా, కొచ్చి, కర్వర్, చెన్నై మరియు PS నేవీ బెంగళూరు ఆఫీస్ ప్రదేశాల్లో పోస్టింగ్. ఆసక్తి కలిగిన జూనియర్ కమిషన్ ఆఫీస్ గ్రేడ్ లెవెల్ ఆర్మీ/ నేవీ/ ఎయిర్ఫోర్స్ విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 23.
పోస్ట్ పేరు : సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఈ-1 గ్రేడ్.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా ఆర్మీ/ నేవీ/ ఎయిర్ఫోర్స్ విభాగాల్లో కమిషనర్ ఆఫీస్ గ్రేడ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 15 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి నుండి 55 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- మాది సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/homepage/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.05.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment