ఈ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG ECET 2024 ఫలితాలు నేడు మధ్యాహ్నం 12:30 కు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని పాలిటెక్నిక్, బిఎస్సి గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బి.ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 12న E CET 2025 పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్, ప్రాథమిక కీ లను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేశారు. అలాగే అభ్యర్థుల నుండి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. తదుపరి.. తాజాగా నేడు ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆశ్చర్య పి. చంద్రశేఖర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువ తెలిపిన లింక్స్ ఆధారంగా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
TG ECET 2024, Results & Rank Card డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి.
- అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://ecet.tgche.ac.in/
- అధికారిక Home పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న View Result (E, A&P) మరియు Download Rank Card (E, A&P) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఫలితాలు డౌన్లోడ్ చేయడం కోసం మీ Registration Number, E CET Hall Ticket No & Date of Birth నమోదు చేసి View Results బటన్ పై క్లిక్ చేయండి.
- అలాగే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయడం కోసం మీ Registration Number, E CET Hall Ticket No & Date of Birth నమోదు చేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- ఇలా మీ ఫలితాలకు సంబంధించిన ప్రీవ్యూ కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://ecet.tgche.ac.in/
TG E CET Results డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TG E CET Rank Card డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment