RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..
RRB NTPC హాల్ టిక్కెట్లు విడుదల.. ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే జోన్ లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి ఉంచింది. రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ & వెరిఫికేషన్ కోడ్ ను నమోదు చేసి హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరణ ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
RRB NTPC CBT హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://indianrailways.gov.in/
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి Login బటన్ పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://indianrailways.gov.in/
నేరుగా RRB NTPC హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment